ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరం

-స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్యా బలం లేకపోవటం తో ఎన్నికల బరి నుండి అవుట్

 

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ నుంచి టీడీపీ వైదొలిగింది. వైసీపీకి మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీల మద్దతు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమే. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఆయన కూడా ఉపసంహరించు కుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి దాదాపు 530 ఓట్ల బలంఉంది.

 

Tags: TDP distance from contest in MLC by-election

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *