ముక్కంటిని దర్శించుకున్న ఆంద్రప్రదేశ్ హైకోర్టు జడ్జి బి. కృష్ణమోహన్
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన ఆంద్రప్రదేశ్ హైకోర్టు జడ్జి బి. క్రిష్ణ మోహన్ కు ఆలయ కార్యనిర్వాహణ అధికారి పెద్దిరాజ దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి వద్ద ఘనంగా దేవస్తానము శాలువ తో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ఆలయ ఏఈవో ధనపాల్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి , ప్రోటోకాల్ సూపర్డెంట్ నాగభూషణం , విజయ సారధి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ వేంకటముని ఏస్సై సంజీవ కుమార్ తదితరులు పాల్గొన్నారు
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Andhra Pradesh High Court Judge B. Krishnamohan visited Mukkanti