డాక్టర్ కోడెల కు ఘన నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

Date:16/09/2020

కనిగిరి  ముచ్చట్లు:

మాజీ స్పీకర్ స్వర్గీయ  డాక్టర్ కోడెల శివప్రసాద్ ప్రధమ వర్ధంతి సందర్బంగా ప్రకాశం జిల్లా కనిగిరి లో స్థానిక టీడీపీ కార్యాలయం లో  కనిగిరి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు  బుధవారం  కోడెల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ స్వర్గీయ కోడెల శివప్రసాద్ తన సుదీర్ఘ రాజకీయ జీవితం లో అనేక మంత్రి పదవులు తో పాటు నవ్యంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ గా గొప్పగా కీర్తి ప్రతిష్టలు సంపాదించు కొన్నారని కొనియాడారు.  ఈ కార్యక్రమం లో కనిగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు  పాల్గొన్నారు.

108 అంబులెన్స్‌ను దగ్ధం చేసిన రౌడీషీటర్

Tags: TDP leaders pay solid tribute to Dr Kodella

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *