రాజినామాలకు సిద్ధమైన టీడీపీ నేతలు

Date:23/02/2021

అమరావతి ముచ్చట్లు:

టీడీపీ అధినేత చంద్రబాబు పిఏ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మనోహర్,టీడీపీ కుప్పం ఇంచార్జ్ పదవికి రాజీనామా యోచనలో పీఎస్ మునిరత్నం,టిడిపి నేతల తీరుపై దుమ్మెత్తిపోసిన కార్యకర్తలు, మనస్తాపంతో రాజీనామాలకు సిద్ధమైన టిడిపి ముఖ్యనేతలు,మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు పిఏగా ఉంటున్న మనోహర్ పిఏ బాధ్యత నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన, రాజీనామా యోచనలో టిడిపి ఇన్చార్జ్ పీఎస్.మనిరత్నం,సొంత పంచాయతీలోనే సర్పంచ్ ను గెలిపించుకోలేక పోయానని కార్యకర్తల మధ్యలో కూర్చున్న ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆవేదన,టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టీడీపీలో ముసలం,చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం పార్టీ కార్యాలయంలో సమావేశమైన టిడిపి నేతలు,రసాభాసగా ముగిసిన సమావేశం, తెలుగు తమ్ముళ్ల విమర్శలతో మనస్థాపానికి గురై సమావేశం నుండి వెళ్లిపోయిన పలువురు నేతలు

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:TDP leaders ready to resign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *