Natyam ad

మంత్రి అంబటిని అడ్డుకున్నటీడీపీ నేతలు

ఖమ్మం ముచ్చట్లు:

 


ఖమ్మంలోని ఆర్ జె సి విద్యా సంస్థల అధినేత ఆర్ జె సి కృష్ణ కూతురు నిశ్చితార్థ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్ కి వచ్చిన మంత్రి అంబటి రాంబాబును కాన్వాయిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంబటి అంటూ నిరసన వ్యక్తం చేసారు.

 

Tags: TDP leaders who blocked Minister Ambati

Post Midle
Post Midle