The silence of the YCP leaders

వైసీపీలో చేరడానికి టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ. 

Date:26/05/2020

అమరావతి ముచ్చట్లు:

1.వాసుపల్లె గణేష్ కుమార్..(విశాఖ సౌత్)
2.గణ బాబు..(విశాఖ వెస్ట్)
3.గొట్టిపాటి రవి(అద్దంకి)
4.ఏలూరి సాంబశివరావు(పర్చూరు)
5.గంట శ్రీనివాసరావు(విశాఖ నార్త్)
6.బాల వీరాంజనేయులు(కొండెపి)
7.మంతెన రామరాజు(ఉండి)
8.అనగాని సత్యప్రసాద్(రేపల్లె)
9.జోగేశ్వర రావు(మండపేట)

ఊగిసలాటలో..
1.పయ్యాల కేశవ్(ఉరవకొండ)
2.బి.అశోక్(ఇచ్చాపురం)..

విడతల వారిగా వైసీపీలో చేరతారు అని సమాచారం…ఈ లిస్టులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని మీడియాలో ఊహాగానాలు…

అంతిమంగా సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారో..వేచిచూడాలి..

పీసీఐ అనుమతి లేకుండా జర్నలిస్టుల పై కేసులు పెట్టోద్దు

Tags: TDP MLAs queue to join YCP.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *