సారపాక నుండి భద్రాచలం వరకు టిడిపిశ్రేణులు పాదయాత్ర
భద్రాద్రి ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో టిడిపి పార్టీ శ్రేణులు గురువారం సారపాక ముత్యాలమ్మ దేవాలయం లో పూజలు నిర్వహించి భద్రాచలం రామయ్య వరకు పాదయాత్ర చేపట్టారు.యూవ గళం పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర లోఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయవంతం కావాలని కోరుతూ పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాదయాత్ర కొనసాగించారు.
Tags; TDP ranges trek from Sarapaka to Bhadrachalam

