గుంటూరులో టీడీపీ రాస్తారోకో…
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద టీడీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై ధాన్యం పోసి రైతుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: TDP Rastaroko in Guntur …