Natyam ad

రేపు టీడీపీ రెండో జాబితా

అమరావతి ముచ్చట్లు:

టీడీపీ రెండో జాబితాపై అధినేత చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో రేపు రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉండవల్లిలో తన నివాసంలో పలువురు నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. 50 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

 

Post Midle

Tags: TDP second list tomorrow

Post Midle