తెదేపా నాయకుడు రాజేంద్రరెడ్డి మృతి కి రేణుకా రెడ్డి నివాళి

TDP senior leaders Rajendra Reddy (70) is a paradise

TDP senior leaders Rajendra Reddy (70) is a paradise

Date:21/09/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు రూరల్ మండల పరిధిలోని జరవారిపల్లి గ్రామానికి చెందిన  తెదేపా సీనియర్ నాయకులు రాజేంద్రరెడ్డి (70) శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి అమరనాథ రెడ్డి మంత్రి  సతీమణి  రేణుకా రెడ్డి జరావారిపల్లె కు చేరుకొని రాజేంద్ర రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి,పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 

అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, పలమనేరు మండల తెదేపా అధ్యక్షుడు జగదీశ్ నాయుడు, ప్రధాన కార్యదర్శి మల్లీశ్వర్ రెడ్డి, అమరనాథ రెడ్డి, టిఎస్ అగ్రహారం సోమశేఖర్ రెడ్డి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

రౌడీ షీటర్ పవన్ కుమార్ హత్య కేసు లో నిందితులలు అరెస్టు

Tags:TDP senior leaders Rajendra Reddy’s death was Renuka Reddy’s tribute

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *