Natyam ad

ఉపాధ్యాయుడు ఇంటిలో చోరీ.

తిరుపతి  ముచ్చట్లు:
 
375 గ్రాముల బంగారం ,లక్ష రూపాయల నగదు అపహరణ. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లోఘటన. మొదటి అంతస్తులో నిద్రిస్తుండగానే గ్రౌండ్ ఫ్లోర్ లో దొంగల చేతివాటం. వాకింగ్ వెళ్లడానికి నిద్ర లేచిన వరప్రసాద్ రెడ్డి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం .సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరణ.బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న అలిపిరి పోలీసులు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Teacher burglary at home.