పుంగనూరులో కరోనా వ్య్యాధితో టీచర్‌ గీతామాధురి మృతి

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మండలం మంగళంలోని ఎంపియూపి పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న గీతామాధురి కరోనా వ్యాధితో మంగళవారం మృతి చెందారు. మృతురాలు గత ఇరవై రోజులుగా కరోనా చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రిలో వైద్యసేవలు పొందారు. కానీ పరిస్థితి విషమించి ఆమె తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే ఎంఈవో కేశవరెడ్డి, ఎస్టీయు మండల అధ్యక్షుడు కిషోర్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ప్రతి నిధులు అయూబ్‌ఖాన్‌, జివి.రమణ, కృష్ణమరాజు, బుడ్డన్న, శ్రీధర్‌, మంజునాథ్‌, వారి కుటుంబానికి తమ ప్రగాడ సంతాపం తెలిపారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Teacher Geeta Madhuri dies of corona disease in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *