చౌడేపల్లెలో కోవిడ్‌ తో టీచర్‌ సుబ్రమణ్యం మృతి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

కోవిడ్‌ తో బాధపడుతూ టీచర్‌ కె ఎన్‌. సుబ్రమణ్యం(43) చికిత్స పొందుతూ బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో శనివారం మృతి చెందారు. చిన్నకొండామర్రికి చెందిన ఇతను చౌడేపల్లె ఎంఆర్సీ కార్యాలయం వద్ద గల ప్రాథమిక పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్నారు. మంచితనంతోపాటు, అత్యంత తెలివైన ఉప్యాధ్యాయుడి సేవలను కొల్పొయామని ఉపాధ్యాయులు, తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన మృతిపట్ల ఎంఈఓ కేశవరెడ్డి, ఉపాధ్యాయ బృందంతోపాటు , ఎస్టీయూ, యూటిఎఫ్‌ నేతలు ప్రగ్యాఢ సానుభూతిని తెలిపారు. ఆపాఠశాలలో ఆయన చిత్ర పటానికి పూల మాల చేసి ఘన నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో ఉప్యాధ్యాయులు జగన్‌మోహన్‌రెడ్డి, హరి,వెంకటరమణ, బాబూరమేష్‌,సహదేవ,శంకర,రమేష్‌, మురళి,తదితరులున్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Teacher Subramaniam dies with Kovid in Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *