ఉపాదాయులు సెలవుల్లోనూ అందుబాటులో ఉండాలి

Date:08/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

ఉపాధ్యాయులు అందరూ దసరా సెలవుదినాల్లో పాఠశాలకు, విద్యాశాఖ వారికి అందుబాటులో ఉండాలని ఎంఈవో హేమలత  పేర్కొన్నారు.మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు రేపటి నుంచి అనగా 9/10/2018 తేదీ నుంచి 21/10/2018 తేదీ వరకు దసరా సెలవులు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని అన్ని పాఠశాలలు దసరా సెలవులను పాటించాలని, తిరిగి ఈ నెల 22వ తేది పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని ఆమె  తెలిపారు.

బిసి లకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Tags:Teachers should also be available on vacations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *