ఉపాధ్యాయులు కరోనా పరీక్షలు చేసుకోవాలి

Date:24/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు తెరుస్తున్న కారణంగా ఉపాధ్యాయులు అందరు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఎంఈవో కేశవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఆధార్‌కార్డు, మొబైల్‌ నెంబరుతో మండల పీహెచ్‌సీ వారిని సంప్రదించాలని కోరారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags: Teachers should take corona tests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *