ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిరసన ర్యాలీ
ఖమ్మం ముచ్చట్లు :
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యా సంఘాల పోరాట కమిటీ ఖమ్మం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి పాత కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వ విద్యారంగంపై నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని డిమాండ్ చేసారు.
Tags: Teachers’ Unions Struggle Committee protest rally

