సైన్స్ ఎగ్జిబిషన్ కు ప్రభుత్వ పాఠశాల పిల్లలను లారీల్లో పశువుల్లాగా తరలించిన ఉపాధ్యాయులు.
చిత్తూరు ముచ్చట్లు:
కవరేజీ కోసం వెళ్లిన మీడియాపై తిరగబడి చిందులు వేసిన ఉపాధ్యాయులు.గంగవరం మండలం పొన్ను మాకునపల్లి ప్రభుత్వ పాఠశాల పిల్లలను లారీలో తరలింపు.కుప్పం నియోజకవర్గం దగ్గర గుడిపల్లి దగ్గర ఉన్న అగస్త్య సైన్స్ ఎగ్జిబిషన్ సెంటర్ తరలించిన వైనం.జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే 400 పిల్లల పరిస్థితి ఏమవుతుంది.అంటూ నిలదిస్తున్న ప్రజలు.

Tags:Teachers who transported government school children like cattle in lorries to science exhibition.
