వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా బ్యాటింగ్లో తడబడింది.
ఆస్ట్రేలియా ముచ్చట్లు:
వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా బ్యాటింగ్లో తడబడింది.ఆసీస్ ముందు 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది.బ్యాటింగ్లో ఓపెనర్ గిల్ (4), శ్రేయస్ (4) నిరాశపరచగా..కెప్టెన్ రోహిత్ (47), విరాట్ కోహ్లి (54), మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ (66) పరుగులతో రాణించారు.జడేజా (9), సూర్య కుమార్ (18) పరుగులు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, కమిన్స్ 2, హేజిలుడ్ 2, మాక్స్వెల్, జంపా చెరో వికెట్ తీశారు.

Tags: Team India faltered in the batting in the World Cup final.
