సీఎం నివాసంలో సీఎం వైఎస్ జగన్ ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని
విశాఖపట్నం ముచ్చట్లు:
ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి సంసిద్దత వ్యక్తం చేసిన మహీంద్ర గ్రూప్‌ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి వివరించిన మహీంద్ర గ్రూప్ ప్రతినిధులుఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులతో చర్చించిన సీఎంవిశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడిఈ సమావేశంలో పాల్గొన్న మహీంద్ర గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్ర సీవోవో సంతోష్ రామన్, టెక్‌మహీంద్ర విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్.

Tags: Tech Mahindra MD and CEO CP Gurnani met CM YS Jagan at the CM’s residence.
