సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం
హైదరాబాద్ ముచ్చట్లు:
సోమవారం నాడు ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ కొసం వచ్చిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. కేసీఆర్ దేవరకద్ర పర్యటనకు బయల్దేరేముందు ఘటన జరిగింది. సాంకేతిక సమస్యను గుర్తించిని పైలట్ అప్రమత్తమై చాపర్ ను తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రాకి మళ్లించాడు. సీఎం పర్యటన కోసం మరో హెలికాప్టర్ ను ఏవియేషన్ అధికారులు ఏర్పాటుచేసారు.

Tags: Technical fault in CM KCR’s helicopter
