టెక్నికల్ అఫిషియల్స్ ఇన్ కబడ్డీ కబడ్డీ కోర్టు లో సాంకేతిక సిబ్బంది

తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలు నిర్వహించాలంటే కబడ్డీ కోర్టులో సాంకేతిక సిబ్బంది ఉంటారు. వారు ఎవరెవరు ఉంటారు ‘ఎంతమంది ఉంటారు అన్న విషయాలు తెలుసుకుందాం.
పూర్వము కబడ్డీ పోటీల నిర్వహణ కొరకు సాంకేతిక సిబ్బంది ఆరు మంది ఉండేవారు. ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం జాతీయ సీనియర్ కబడ్డీ , ప్రో కబడ్డీ, అంతర్జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించాలంటే 12 మంది సాంకేతిక సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి.
సిబ్బంది వివరాలు
రెఫరీ – 1 , అంపైర్లు – 2,.
స్కోరర్ – 1 , అసిస్టెంట్ స్కోర్ రలు – 2,
లైన్ అంపైర్లు – 2, టేబుల్ అఫిషియల్స్ (టేబుల్ సిబ్బంది) – 4. మొత్తం 12 మంది నిర్వహణ సిబ్బంది ఉంటారు.సాంకేతిక సిబ్బందికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ వారు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఫిట్నెస్ ఉండేవారిని మాత్రమే జాతీయ ,అంతర్జాతీయ పోటీలకు పంపిస్తుంటారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Technical Officers in Kabaddi Technical staff in Kabaddi Court

Natyam ad