టెక్నికల్‌ ఏవోగా దీప

Date:20/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

Technically Evoga lamp
 

పుంగనూరు డివిజన్‌ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో టెక్నికల్‌ అగ్రీకల్చర్‌ ఆఫీసర్‌గా సిహెచ్‌.దీప మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు నుంచి ఆమె బదిలీపై పుంగనూరుకు వచ్చారు. ఇక్కడ ఇన్‌చార్జ్గా ఉన్న ఏవో సంధ్య నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అవసరమైన పథకాలు గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించి, రైతులను అన్నివిధాల చైతన్యవంతులను చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నవమి వేడుకల్లో పూలు, ఆకులతో అలంకారం

Tags: Technically Evoga lamp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *