మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ ముచ్చట్లు :

 

మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రెండు గంటలకు ప్రారంభం కానున్న సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు పై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ లో మరిన్ని సడలింపు లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వ తేదీ నుంచి రాష్ట్రంలో 20 గంటల లాక్ డౌన్ అమలులో ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Telangana cabinet meeting at 2 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *