31న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ ముచ్చట్లు :

 

ఈ నెల 31వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఆ రోజుతో ముగియనున్న లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ ను కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించ నున్నారు. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఇలా అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తీరం దాటిన యస్ తుఫాన్

Tags; Telangana cabinet meeting on 31st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *