విజయవాడ రానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
విజయవాడ ముచ్చట్లు:
మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు స్వయంగా విజయవాడ వచ్చిన తెలంగాణ సీఎం, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా మరోసారి విజయవాడ రానున్నారు… అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడ కేంద్రంగా జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభ లలో కేసీర్ పాల్గొననున్నారు… ఈ సభకు కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలు హాజరు కానున్నారు.
Tags: Telangana CM KCR coming to Vijayawada

