తెరాసలోకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు

తెలంగాణ ముచ్చట్లు :

 

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ తెరాసలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సోమవారం తెరాస నేతలు సమావేశమయ్యారు. పార్టీలోకి రావాల్సిందిగా తెరాస నేతలు ఆయన్ను ఆహ్వానించారు. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన గులాబీ కండువా వేసుకో నున్నట్లు తెలుస్తోంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Telangana TDP president into Teresa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *