ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాబిషేకం చేసిన గౌడ కులస్థులుచొప్పదండి

Date:15/06/2020

న్యూస్ పల్స్ ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ను నింపాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని చొప్పదండి నియోజక వర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరగానే వెంటనే స్పందించి అధికారులకు నీటి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే  తెలియజేయడం వల్ల నారాయణపూర్ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి కేసీఅర్, చొప్పదండి నియోజక వర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్ర పటాలకు బుధవారం పాలాభిషేకం చేసారు.ఈ కార్యక్రమంలో నారాయణపూర్ గ్రామ సర్పంచ్ ఎండీ.నజీర్,గంగాధర ఏఎంసి డైరెక్టర్ గర్వందుల పర్శరాములు గౌడ్,గంగాధర సింగిల్ విండో డైరెక్టర్ పొన్నం రాములు గౌడ్,గ్రామ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు..

 

కరోనాతో భారీగా తగ్గిన ఆఫీస్ స్పేస్ డిమాండ్

Tags:Tell me about the Gowda clan who anointed the Chief Minister, MLA paintings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *