తెల్లారితే పెళ్లి.. ఇంతలో వరుడు ఆత్మహత్య

తలకొండపల్లి ముచ్చట్లు :

 

తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన శ్రీకాంత్ కు, కందుకూరు మండలానికి చెందిన అమ్మాయితో ఈనెల 4వ తేదీన పెళ్లి చేయడానికి నిర్ణయించారు. కొత్తగా కట్టిన వరుడి ఇంట్లో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. బంధువుల సందడి మొదలైంది. పాత ఇంట్లో నిద్రపోతున్న శ్రీకాంత్ ను అతని అన్న రాజు నిద్రలేపి పూలు తేవడానికి బండి తీసుకు పోతున్నట్లు చెప్పాడు. అతను తిరిగి వచ్చేసరికి శ్రీకాంత్ ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయి కనిపించాడు. దీంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. గ్రామంలో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Tellarithe married .. Meanwhile the groom committed suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *