పుంగనూరులో సురేష్‌కుమార్‌కు తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డు అవార్డు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని సురేష్‌కుమార్‌కు తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డు అవార్డును ప్రధానం చేశారు. మంగళవారం సంస్థ ఫౌండర్‌ డాక్టర్‌ చింతపట్ల వెంకటాచారి సర్టిపికెట్‌ను పంపారు. సురేష్‌ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఈఏడాది ఎక్స్లెన్సి అవార్డు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈయనను పలువురు అభినందించారు.

 

Tags: Telugu Book of Record Award to Suresh Kumar in Punganur

Leave A Reply

Your email address will not be published.