కోడూరు మండలంలో బరి తెగించిన తెలుగు తమ్ముళ్లు.

కృష్ణా  ముచ్చట్లు:

 

బసవవానిపాలెం సమీపంలో భారీగా కోడి పందేలు, పేకాట నిర్వహిస్తున్న తెలుగుదేశం నేతలు పక్కా సమాచారంతో దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేసి 2 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.పోలీసులు దాడులు చేసి పట్టుకున్న వారిని వదిలి వేయాలంటూ పోలీసులుపై వత్తిడి తెస్తున్న నేతలు.

 

 

 

Tags:Telugu brothers who fought in Koduru mandal.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *