Natyam ad

తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు 

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య మరోసారి బయట పడ్డ విభేదాలు.మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి,అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు ఘర్షణ.జిల్లా ఇంఛార్జి కోవెలమూడి నాని, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో వాగ్వాదం.వార్డు ఇంచార్జిల విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.తెలుగు యువత నాయకుడు లింగారెడ్డి పై కొంతమంది దాడి చేసినట్లు సమాచారం.

 

Post Midle

Tags: Telugu brothers who kicked

Post Midle