Natyam ad

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి  గెలుపుకు దిశ నిర్దేశం

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి   బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి  ఆదేశానుసారం .22 వ తేదీ ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలోని లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు. తెలుగు యువత పట్టణ అధ్యక్షులు అద్దంకి కిట్టు మరియు పట్టణ యువత ప్రధాన కార్యదర్శి N. వినయకుమర్ ఆధ్వర్యంలో voice of the Srikalahasti Youth కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు విజయకుమార్ పార్లమెట్ తెలుగు యువత అద్యక్షలు అక్షింతల కృష్ణ యాదవ్ హాజరై రాబోవు ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి  గెలుపుకు యువత చేయవలసిన పనులు వివరించి దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత సభ్యులు ప్రతాప్, మాజీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు నాగమల్లి దుర్గ ప్రసాద్,SC పట్టణ అధ్యక్షులు సన్నీ,Tnsf అధ్యక్షులు లక్ష్మణ్,ST పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య,వజ్రం కిషోర్, తెలుగు యువత సభ్యులు జయప్రకాష్, సాయి నాయుడు,మీర్జా, సుజీత్, రామకృష్ణ, సిద్ధలయ్య, దిలీప్, మీర్జా, బాలు, భారత్, మురళి, భాస్కర్,లోకేష్,మహేష్, వివేక్,రాకేష్, పవన్, బాలాజి,రామచంద్ర,యశ్వంత్, రాజ శేఖర్, సుబ్రమణ్యం, దండపాని, అరిఫ్, ముజీబ్, సాయి,నవీన్ మరియు పట్టణ యువత పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Telugu Desam Party candidate Bojjala Venkata Sudhir Reddy’s direction for victory

Post Midle