Natyam ad

వేగవంతంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు

బుచ్చి నాయుడు కండ్రిగ


తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జెడి రాజశేఖర్ ఆదేశాల మేరకు బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని నెరిని కండ్రిగ గ్రామపంచాయతీలో ఎంపీటీసీ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో వేగవంతంగా తెలుగుదేశ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునయ్య సత్యం వంక నాగరాజు మండల ఐటీడీపీ కోఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Telugu Desam Party membership registration fast

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.