Telugu Desam Party turns 37 today

తెలుగుదేశం పార్టీ నేటితో 37 ఏళ్లు

Date:29/03/2020

అమరావతి ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని 38వ వసంతంలోకి అడుగుపెట్టింది.

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు.

ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు.

కర్ణాటక సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టం

Tags: Telugu Desam Party turns 37 today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *