Natyam ad

చవితి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుముచ్చట్లు

పుంగనూరు ముచ్చట్లు:

వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠకులు, ప్రకటన కర్తలకు, శ్రేయోభిలాషులకు  తెలుగుముచ్చట్లు యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. ప్రజలు భక్తిశ్రద్దలతో పండుగను జరుపుకోవాలని, ప్రతి ఇంటా వినాయకుడికి పూజలు చేసి , సుఖసంతోషాలతో జీవించాలని తెలుగుముచ్చట్లు యాజమాన్యం ఆకాంక్షిస్తోంది.

 

Post Midle

Tags: Telugu greetings

Post Midle