Natyam ad

తెలుగు భాషా దినోత్సవము

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా రచయితల సంఘము, చిత్తూరు వారి ఆధ్వర్యములో నిర్వహించిన ” తెలుగు భాషా దినోత్సవము -2022, పద్య, వచన, గేయ కవితోత్సవము -2022, భాషా సేవా పురస్కార ప్రధానోత్సవం -2022″ కార్యక్రమములో ముఖ్య అధితిగా పాల్గొనిన చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్  .జి.శ్రీనివాసులు  .తదుపరి కార్యక్రమమును జ్యోతి వెలిగించి ప్రారంభించి, సమావేశము నందు ప్రసంగించి, కవులను & రచయితలను సన్మానించి, మెమెంటో ను అందజేసినారు. ఈ ప్రోగ్రాము నందు వీరితో పాటు చిత్తూరు జిల్లా రచయితల సంఘం ప్రెసిడెంట్  కె. రామలక్ష్మి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్  మందపాటి శేషగిరి రావు, వి. కోట అమ్మాక్స్ సంస్థ ఛైర్మన్. దశరథ రెడ్డి , జిల్లా రచయితల సంఘం సభ్యులు  కట్టమంచి బాలకృష్ణా రెడ్డి , . వసవల హరికృష్ణ రెడ్డి , పలువురు కవులు, రచయితలు పాల్గొనినారు.

Post Midle

Tags:Telugu Language Day

Post Midle

Leave A Reply

Your email address will not be published.