Natyam ad

కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

ఉత్తరాఖండ్ ముచ్చట్లు:

కేదార్ నాథ్ లో మంచులో చిక్కుకున్న తెలుగువారు.తీవ్రంగా కురుస్తున్న మంచుతో అందని శ్వాస.కేదార్ నాథ్ యాత్రంలో మొత్తం 150 మంది తెలుగువారు.ప్రతికూల వాతావరణంతో కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత.మంచు వర్షంతో తెలుగు యాత్రికుల ఇక్కట్లు.యాత్రికులను గుర్రాలపై తరలిస్తున్న అధికారులు.

 

Post Midle

Tags:Telugu pilgrims stuck in Kedarnath

Post Midle