మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్ గా తెలుగు తేజం

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

భారత సంతతికి చెందిన తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో అరుదైన ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్ గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ తాంసన్ స్థానంలో ప్రస్తుత సీఈఓగా ఉన్న సత్యను నియమించారు. 2014లో సంస్థ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల సంస్థ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Telugu Tejam as the new Chairman of Microsoft

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *