Natyam ad

వైఎస్సార్‌సీపీలో చేరిన తెలుగుదేశం నాయకుడు

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీకి చెందిన మేలుపట్ల నాయకుడు హరి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సమక్షంలో హరి కి పార్టీ కండువ కప్పి పార్టీలోనికి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, కౌన్సిలర్లు కమలమ్మ, జయకృష్ణ, పార్టీ నాయకులు సుధాకర్‌రెడ్డి, బాలు, ఎస్వీటి సోము, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Telugudesam leader who joined YSRCP

Post Midle