Natyam ad

హిందూ సంఘాల ఆలయ శుద్ది కార్యక్రమం

వరంగల్ ముచ్చట్లు:


అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా ఆలయాల స్వచ్ఛత కార్యక్రమాలు వరంగల్ లో కొనసాగాయి. బీజేపీ కార్యకర్తలు, భక్తులు, హిందూ సంఘాలు పలు ఆలయాలను  శుభ్రంచేసి, శుద్ది చేసారు. హనుమకొండ లోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం లో స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మా అమరేందర్ రెడ్డి పాల్గోన్నారు.
22వ తేదీ వరకు మన పరిసరాల్లోని ఆలయాలకు భక్తులు తరలివచ్చి శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని వియజవంతం చేయాలని కోరారు. ప్రతీ దేవాలయాన్ని అలంకరించి అయోధ్య ఉత్సవాలకు సిద్దం చేయాలని  బీజేపీ నేతలు కోరారు.

 

Tags: Temple Purification Program of Hindu Sanghas

Post Midle
Post Midle