Natyam ad

పుంగనూరులో నవరాత్రి ఉత్సవాలలో భక్తులతో పోటెత్తిన ఆలయాలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలు వైభవంగా శుక్రవారం ఐదవ రోజు అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మను ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు వెహోక్కులు చెల్లించారు. అలాగే శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని జీడిపప్పు, ద్రాక్షతో అలంకరించారు. అలాగే శ్రీచాముండేశ్వరిదేవిని, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి, చదళ్ల గ్రామంలో గల శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారము చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Temples thronged with devotees during Navratri celebrations in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.