తాత్కాలికంగా వాయిదా పడ్డ ఆధరణ పథకం

Temporary adjournment project

Temporary adjournment project

Date:21/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ కులస్తులకు అందించే ఆధరణ రుణాల పథకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. శనివారం ఆయన పంచాయతీ కార్యదర్శులచే సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాదేశాల మేరకు ఆధరణ పథకం వాయిదా పడిందన్నారు. ఈ విషయాన్ని అన్ని బీసీలకు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వాదేశాల మేరకు బిసి లబ్ధిదారులందరికి తదుపరి కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్‌డి ప్రసాద్‌, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

తాత్కాలికంగా వాయిదా పడ్డ ఆధరణ పథకంhttps://www.telugumuchatlu.com/temporary-adjournment-project/

Tags: Temporary adjournment project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *