Date:26/11/2020
తిరుమల ముచ్చట్లు:
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేయడమైనది.భక్తులను అనుమతించే విషయాన్ని తిరిగి తెలియజేయడం జరుగుతుంది. నడకదారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
Tags: Temporary closure of Srivari Stairway