చంద్రబాబుకు తాత్కలిక ఉపశమనం
ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు
విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు తాత్కాలిక ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిలు లభించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకుచంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయొద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీని ఆదేశించింది.
Tags: Temporary relief for Chandrababu
