Natyam ad

15న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం డిసెంబరు 15న తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 12,880 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.590/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి.  ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో సంప్రదించగలరు.

 

Post Midle

Tags: Tender cum auction of mixed rice on 15

Post Midle