బ్రహ్మం గారి మఠం వద్ద టెన్షన్ వాతావరణం

కడప జిల్లా ముచ్చట్లు :

 

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు 144సెక్షన్ విధించారు. ఈరోజు పలువురు పీఠాధిపతులు మఠానికి రానున్న నేపథ్యంలో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా మఠాధిపతి నియామకం విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అక్కరలేదని మాజీ మఠాధిపతి రెండో భార్య వీర భోగ వెంకటరాయ స్వామి రెండో భార్య అంటున్నారు. మొదటి భార్య కుమారుల ఒత్తిడి మేరకే పీఠాధిపతులు వస్తున్నట్లు తెలుస్తోంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Tension atmosphere at Brahman Gari Math

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *