మెట్టవలసలో ఉద్రిక్తత

Date:23/02/2021

శ్రీకాకుళం  ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా  జి సిగడాం మండలం మెట్టవలస గ్రామం లో ఇటీవల జరిగిన నాలుగో విడత ఎలక్షన్లో టిడిపి అభ్యర్థి54 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు దీంతో అప్పటి నుంచి వైసీపీ వర్గీయులు వాట్సాప్ లోని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టడంతో తెలుగుదేశం పార్టీ వారు ఇదితగదు అంటూ ప్రశ్నించారు దీంతో వారిపై దాడికి పాల్పడ్డారు ఈఘటనలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి గాయాలపాలైన వారిని పోలీసులు రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Tension in Mettavalasa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *