Natyam ad

తాడిపత్రిలో ఉద్రిక్తత..టీడీపీ ఇన్ఛార్జి పర్యటనలో రాళ్లు దాడి

తాడిపత్రి ముచ్చట్లు:

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రి క్తత చోటుచేసుకుంది. స్థానిక 3వ వార్డులో రాత్రి టీడీపీ నియో జకవర్గ ఇంచార్జ్ అస్మిత్ రెడ్డి పర్యటిం చి.. ప్రజల సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీ సులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

 

Tags: Tension in Tadipatri. Stones pelted on TDP in-charge’s visit

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.