Natyam ad

తుక్కుగూడలో ఉద్రిక్తత

-శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం

రంగారెడ్డి ముచ్చట్లు:

 


మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగుడ మునిపల్ లో ఉద్రిక్తత శనివారం ఉద్రిక్తత నెలకొంది.తుక్కుగూడ మున్సిపాలిటీ బస్టాండ్ చౌరస్తాకు స్థానికులకే డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. . డబుల్ బెడ్ రూం స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేసారు.  పాతబస్తీ మజిలీస్ వారికి ఇవ్వకూడదని పెద్ద ఎత్తున స్థానికులు బిజెపి కార్యకర్తలు రోడ్డుపై కొచ్చి ఆందోళన కి దిగారు.  శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు  పెద్ద ఎత్తున మోహరించారు. అందోళనకారులను అరెస్టు చేశారు.  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి  వీరేంద్ర గౌడ్, అందేలా శ్రీరామ్ యాదవ్,బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డి ని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

Post Midle

Tags: Tension in Tukkuguda

Post Midle