ఉండవల్లి లో ఉద్రిక్తత

గుంటూరు ముచ్చట్లు:


ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇంటి మధ్యలో చర్చి ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు అడ్డుకున్నారు. పాష్టర్ సురేష్ సోమవారం ఉదయం 4 గంటల నుంచి స్పీకర్లు ఏర్పాటు చేసి ప్రార్దనలు పెట్టించారు. మా ఇళ్ళ మధ్యలో అనుమతి లేకుండా చర్చి ఎలా ఏర్పాటు చేస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. చర్చి తొలగించాలని కోరుతూ ప్రసాద్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసాడు. స్థానికులు, పోలీసులు ప్రసాద్ ను అడ్డుకున్నారు.

 

Tags: Tension in Undavalli

Leave A Reply

Your email address will not be published.